శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట, కోటబొమ్మాలి మండలాల్లోని నిరుపేద కుటుంబాలకు వీటిని అందజేశారు. వలస కుటుంబాల వారికి తహసీల్దారు ప్రవళ్లిక చేతుల మీదుగా వీటిని సరకులు అందించారు.
ఇవీ చదవండి.. పేదలకు తనవంతు సాయం చేస్తున్న వార్డు వాలంటీర్