కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అన్నారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ.. పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విధానాలతో పట్టణాల ప్రజానీకంపై భారం పడుతుందన్నారు. ఆస్తి పన్ను, విద్యుత్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల పేరుతో సామాన్యులపై భారం వేయడం సరికాదన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. శనివారం నుంచి 15వ తేదీ వరకు రాజకీయ ప్రచారాన్ని జయప్రదం చేయాలంటూ ప్రార్టీ శ్రేణులను కోరారు.
'కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి'
కేంద్ర ప్రభుత్వ విధానాలతో సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దడాల సుబ్బారావు అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ.. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు.