ETV Bharat / state

గంటన్నర లోపు మొదటి విడత పూర్తి: కలెక్టర్ నివాస్ - srikakulam

శ్రీకాకుళం జిల్లా ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ నివాస్ తెలిపారు.

ఓట్ల లెక్కింపు
author img

By

Published : May 23, 2019, 5:39 AM IST

ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ నివాస్ జేసీ చక్రధరబాబుతో కలసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేస్తామని చెప్పారు. శాసన సభ, పార్లమెంటుకు ప్రత్యేకంగా కౌంటింగ్ గదులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం తొమ్మిదిన్నర సమయంలో మొదటి విడత రౌండు పూర్తి కావచ్చునన్నారు. లెక్కింపు అధికారులకు, సిబ్బందికి పూర్తి స్ధాయి శిక్షణ అందించామన్నారు. వాస్తవ పరిస్ధితుల్లో లెక్కింపు విధానాన్ని నమూనా లెక్కింపు ప్రక్రియను మంగళ వారం నిర్వహించామని చెప్పారు.

ఇది కూడా చదవండి.

విజయవాడకు పోస్టల్ బ్యాలెట్ బాక్సులు తరలింపు

Bhopal (Madhya Pradesh), May 22 (ANI): Ahead of the declaration of Lok Sabha elections results, while speaking to ANI in Bhopal today, Former chief election commissioner (CEC) OP Rawat said, "Electronic Voting Machines (EVM) can't be tampered with. EVM security protocol is so strict whenever a strong room has to be opened, representatives of all political parties have to be there, machines are taken out in their presence, mock poll is also conducted." "In fact when making EVM ready for the polling, a mock poll is again conducted at polling station where all the polling agents are asked to vote and then count, so all these arrangements ensure that EVMs can't be tampered with," Rawat added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.