ETV Bharat / state

'నమ్మండి.. గెలిపించండి.. అభివృద్ధి చేస్తా! - అభ్యర్థి

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డోల జగన్​మోహన్​రావు ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ అభ్యర్థి ఉదయ భాస్కర్​తో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి జగన్ ప్రచారం
author img

By

Published : Apr 9, 2019, 2:52 PM IST

జగన్ ఎన్నికల ప్రచారం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డోల జగన్​మోహన్​రావు ఎన్నికల ప్రచారం చేశారు. అసెంబ్లీ అభ్యర్థి ఉదయ భాస్కర్​తో కలిసి రోడ్​షోలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, వైకాపా నేత ధర్మాన ప్రసాదరావుపై విమర్శలు చేశారు. ఆయన పలు కేసుల్లో నిందితుడనీ... కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

తెదేపా కార్యకర్తలపై.. వైకాపా కార్యకర్తల దాడి

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ అ తెదేపా అభ్యర్థి పంచకర్ల రమేష్బాబు ఇంటింటా ప్రచారం చేపట్టారు పట్టణంలోని ప్రధాన వార్డుల్లో ఆయన పర్యటించారు తులసి నగర్ ర్ ఓరుగంటి వారి వీధి మలక్ పేట తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచార రథం పై ర్యాలీ నిర్వహించారు అడుగడుగున ఆయనకు కు మహిళలు హారతి ఇచ్చారు వీర తిలకం దిద్దారు మరోసారి అవకాశం ఇస్తే మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తా అన్నారు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఇ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ ను ఎలమంచిలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.