ETV Bharat / state

కరోనా నిరోధక టన్నెల్​ ప్రారంభించిన కలెక్టర్ - lockdown in Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ నివాస్‌ పేర్కొన్నారు. కూరగాయల మార్కెట్‌లో కరోనా నిరోధక టన్నెల్​ను కలెక్టర్‌ ప్రారంభించారు.

Collector  started the Corona Preventive Tunnel in Srikakulam
శ్రీకాకుళంలో కరోనా నిరోధక టన్నెల్​ను ప్రారంభించిన కలెక్టర్
author img

By

Published : Apr 7, 2020, 2:20 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ నివాస్‌ పేర్కొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌లో కరోనా నిరోధక టన్నెల్​ను రహదారిలో ఆయన ప్రారంభించారు. జిల్లాల్లోనే కరోనా నమూనాల పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో టీబీ నమూనాల పరీక్షల కేంద్రాలను కరోనా నమూనాల పరీక్షల కేంద్రంగా మార్చుతున్నామన్నారు. పరీక్షలకు అవసరమయ్యే శిక్షణకు సిబ్బందిని కాకినాడ పంపించామని చెప్పారు.

ఇదీ చూడండి:

పేదలకు సాయంపై అధికార పార్టీ స్టిక్కర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.