ETV Bharat / state

ఆమదాలవలసలో కిరాణా దుకాణాలు మూసివేత - ఆమదాలవలసలో కిరాణా దుకాణాలు మూసివేత

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో కరోనా వైరస్ కారణంగా పోలీసులు కిరాణా దుకాణాలను మూసి వేయించారు.

Closure of grocery stores in Amudalavalasa
అమదాలవలసలో కిరాణా దుకాణాలు మూసివేత
author img

By

Published : Mar 23, 2020, 12:57 PM IST

అమదాలవలసలో కిరాణా దుకాణాలు మూసివేత

జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన ప్రజలు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి కిరాణా దుకాణాలకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షాపులను మూసివేయిస్తున్నట్లు సీఏ ప్రసాదరావు తెలిపారు.

ఇవీ చదవండి...ఏప్రిల్​ 4 వరకు ఉద్యోగులకు వంతులవారీ విధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.