శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కార్మికుల పనివేళలు పెంచడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆందోళన చేపట్టింది. పనివేళలు పెంచడం దారుణమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చలపతి రావు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా రక్షణ పరికరాలు పంపిణీి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులందరికీ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు.
ఇదీ చదవండి: కశ్మీర్లో ఎన్కౌంటర్.. అదనపు బలగాల మోహరింపు