ETV Bharat / state

టెక్కలి పోలీస్‌స్టేషన్‌ ముందు చాకిపల్లివాసుల ఆందోళన - srikakulam

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌స్టేషన్‌ ముందు చాకిపల్లి గ్రామస్థులు బైఠాయించారు. మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు

టెక్కలి పోలీస్‌స్టేషన్‌ ముందు చాకిపల్లివాసుల ఆందోళన
author img

By

Published : Oct 2, 2019, 12:28 AM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌ స్టేషన్‌ను చాకిపల్లి గ్రామస్థులు ముట్టడించారు. మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించారు. గ్రామ వాలంటీర్లపై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పింఛన్లు తొలగించారని చెబితే తప్పుడు కేసులు పెడుతున్నారని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి-ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: మంత్రి మోపిదేవి

Intro:ఆకతాయిలవల్ల ప్రభుత్వ ఆస్తులు ద్వంసం.......

నార్పల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ సాధికార సంస్థ పెవిలియన్ భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఆకతాయిలు మందు తాగి పెవిలియన్ భవనాల డోర్లను,ఫ్యాన్లను,స్విచ్ బోర్డ్ లను,గోడకు ఉన్న టైల్స్ ను ,బాత్ రూమ్ లొని సామగ్రిని ద్వంసం చేశారు.ఆకతాయిలు తాగిన మందు సీసాలను సైతం గోడలకు వేసి పగుళగొట్టి చిండరవందరగ చేసి చాల అద్వాన పరిస్తితి నెలకొంది.ఇంత జరుగుతున్న కనీసం పెవిలియన్ భవనం ప్రారంభం అయిన తర్వాత కనీసం ఒకరోజు అదికారులు అటు వైపు కన్నెతి కుడా చూడలేదు. ఒక్క రోజు కుడా ఉపయోగించకపోవటం గమనార్హం.స్టేడియం అవసరాల నిమిత్తం మెయిన్ రోడ్ కు ఆరు భవనాలు నిర్మించారు.భవనాల అద్దె ఎటుపొటుందో తెలియని పరిస్తితి ? ఇప్పటికయినా అదికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్టానిక క్రీడాకారులు కోరుతున్నారు.

Body:సింగనమల

Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమెష్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.