శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చక్కెర కర్మాగారం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఘనంగా లక్ష తమల అర్చన చేపట్టారు. 21 మంది వేద పండితులు స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆమదాలవలసలో వైభవంగా లక్ష తమల అర్చన - amadalavalasa
హనుమాన్ దేవస్థానంలో వైభవంగా లక్ష తమల అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
జై హనుమాన్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస చక్కెర కర్మాగారం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఘనంగా లక్ష తమల అర్చన చేపట్టారు. 21 మంది వేద పండితులు స్వామివారికి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
New Delhi, Jun 01 (ANI): Nityanand Rai along with G Kishan Reddy took charge as Ministers of State in the Ministry of Home Affairs under Prime Minister Narendra Modi's new cabinet. Nityanand Rai and G Kishan Reddy are BJP presidents from Bihar and Telangana respectively.