ETV Bharat / state

రామ్​చరణ్​ యువశక్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

శ్రీకాకుళం జిల్లా రెడ్ క్రాస్ రక్తనిధి కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కలెక్టర్ నివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని రక్తదానం చేసిన యువతను అభినందించారు.

blood giving center started in  srikakulam dst

author img

By

Published : Jun 22, 2020, 7:19 PM IST

రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. జిల్లాలోని రెడ్ క్రాస్ రక్తనిధి కార్యాలయంలో రామ్​చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

కరోనా సమయంలో జిల్లాలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని..., ఇటువంటి సమయంలో యువత ముందుకు వచ్చి రక్త దానం చేయటం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు.

ఇదీ చూడండి: బస్సుల్లో భౌతిక దూరానికి భరోసా ఏది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.