ETV Bharat / state

పాలకొండలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు - corona cases in srikakulam dst'

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. 20వార్డుల పరిధిలో 350వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ పౌడర్​ చల్లారు.

bliching powder spray in srikakulam dst palakonda panchyath
bliching powder spray in srikakulam dst palakonda panchyath
author img

By

Published : Jun 8, 2020, 12:39 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. నగర పంచాయతీ కమిషనర్ లిల్లీ పుష్పనాధం వీధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 20 వార్డుల పరిధిలో 350 వీధుల్లో నగర పంచాయతీ కార్మికులు, వాలంటీర్లు బ్లీచింగ్ పౌడర్​ చల్లారు.

ఇదీ చూడండి

మధ్య తరగతికి మేలు చేసేలా ఆర్థిక ప్యాకేజీ: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.