ETV Bharat / state

BEAR: నరసన్నపేటలో ఎలుగు హల్​చల్​.. భయాందోళనలో ప్రజలు - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

BEAR: నరసన్నపేటలో రాత్రి ఎలుగుబంటి హల్​చల్ చేసింది. పట్టణంలోని పలు ప్రదేశాలలో అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అటవీసిబ్బంది గాలించినా ఎలుగుబంటి దొరకలేదు.. కానీ ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డ్​ అయ్యాయి.

BEAR
నరసన్నపేటలో ఎలుగు హల్​చల్
author img

By

Published : May 13, 2022, 10:45 AM IST

BEAR: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాత్రి ఎలుగుబంటి హల్​చల్ చేసింది. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయం, MPDO కార్యాలయం, కోర్టు, పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, గాంధీనగర్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉంది. ఈ పరిణామంతో స్థానికులు హడలిపోయారు. ఎలుగుబంటి కోసం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది పెద్దఎత్తున గాలించినా దొరకలేదు. ఎలుగుబంటి సంచారం దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డ్​ అయ్యాయి.

నరసన్నపేటలో ఎలుగు హల్​చల్​..

ఇవీ చదవండి: SI suicide: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని.. సర్పవరం ఎస్​ఐ గోపాలకృష్ణ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.