ETV Bharat / state

''ప్లాస్టిక్​కు దూరంగా ఉందాం''

ప్లాస్టిక్ నిషేధంపై ఈటీవీ భారత్- ఈనాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కొర్లకోటలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ban on plastic Awareness seminar in Korlakota
author img

By

Published : Oct 13, 2019, 9:52 AM IST

ఈటీవీ భారత్- ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు..

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై ఈటీవీ భారత్ -ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు దేవ రాణి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకం వలన అనేక వ్యాధులకు గురవుతున్నామని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

ఎంపికైనట్లు చెప్పి... వెంటనే అనర్హులన్నారు

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొర్ల కోట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈటీవీ భారత్ ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు దేవ రాణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వాడకం వలన అనేక వ్యాధులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వాడకం నిషేధం పై ఈనాడు ఈటీవి భారత్ చేపడుతున్న అవగాహన సదస్సులు ప్రస్తుత సమాజానికి ఎంతో ఉపయోగపడతాయ ని కొనియాడారు క్రిమిసంహారక రసాయనాలతో ప్లాస్టిక్ తయారవుతుందని దీని వాడకం వల్ల మానవ మానవ మనుగడకే తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .8008t74248Body:ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన సదస్సుConclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.