ETV Bharat / state

సైకత శిల్పంతో కరోనాపై అవగాహన - Awareness on the corona at srikakulam news update

సైకత శిల్పంతో కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలసకు చెందిన హరికృష్ణ. శిల్పాన్ని చూసిన పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

Awareness on the corona with psychic sculpture
సైకత శిల్పంతో కరోనాపై అవగాహన
author img

By

Published : Jul 17, 2020, 11:54 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస సంగమేశ్వర ఆలయం వద్ద సైకత శిల్పంతో కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. గేదెల హరికృష్ణ ఇసుకతో సైకత శిల్పం చేసి రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాను ఎదుర్కోవాలని సందేశాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సైకత శిల్పంలో చూపించారు. దీంతో శిల్పాన్ని చూసిన పలువురు సైకత శిల్పి కళాత్మకతకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇవీ చూడండి...

కరోనా కట్టడికి సిక్కోలులో సప్తవర్ణ స్టిక్కర్ల ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.