శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈటీవీ భారత్-ఈనాడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం, ఆరోగ్యం ఎలా దెబ్బతింటుదో పాఠశాల సిబ్బంది విద్యార్దులకు వివరించారు. ప్లాస్టిక్ భూతంను అంతం చేస్తేనే మానవాళికి భవిష్యత్ ఉంటుందని వారు తెలిపారు.
ఇదీచూడండి. .రిజిస్ట్రేషన్ కార్యాయంలో ఏడడుగులు... పోలీస్‌స్టేషన్‌కు పరుగులు...