కేఎల్‌పీ పాఠశాల మైదానంలో అంగరంగా వైభవంగా కార్తిక దీపోత్సవం - దీపోత్సవానిరి భారీ ఎత్తున తరలివచ్చిన నారీమణులు | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 15 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Nov 15 2024- గుంటూరులో 'ఈటీవీ' కార్తిక దీపోత్సవం - వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

By Andhra Pradesh Live News Desk
Published : Nov 15, 2024, 8:50 AM IST
|Updated : Nov 15, 2024, 10:51 PM IST
గుంటూరులో 'ఈటీవీ' కార్తిక దీపోత్సవం - వెల్లివిరిసిన ఆధ్యాత్మికత

పోటెత్తిన భక్తజనం - కార్తిక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో ఆధ్యాత్మిక శోభ
సత్యనారాయణ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు - ఆలయంలో ఒక్కరోజే సుమారు 9 వేల వ్రతాలు | Read More

ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తారనే భయం - ఇళ్లకు దూరంగా పురుషులు - నిర్మానుష్యంగా ఆ గ్రామాలు
తెలంగాణలోని కలెక్టర్‌పై దాడి ఘటనతో ఈ రోజుకీ ఇళ్లకు రాని పురుషులు - జనాల్లేక లేక బోసిపోయిన గ్రామాలు - పగలంతా పొలాల్లోనే గడుపుతున్న మహిళలు, పిల్లలు | Read More

స్వల్ప వివాదం - వ్యక్తిని లారీతో తొక్కించిన డ్రైవర్
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం మిస్టరీని ఛేదించిన పోలీసులు - విచారణలో విస్తుబోయే నిజాలు | Read More

అధునాతన సాంకేతికత లక్ష్యం - ఐఐటీ మద్రాసుతో 8 ఒప్పందాలు
అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఒప్పందాలు | Read More

స్విమ్మింగ్‌లో సత్తా చాటుతున్న భవానీ కార్తీక్ - స్వర్ణ పతకాలతో సవాల్
పారాలింపిక్స్ పతకాలే పరమావధిగా స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్న భవానీ కార్తీక్ | Read More

అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ - 115కు పైగా కంపెనీలు రాకకు సిద్ధం!
రాజధాని అమరావతిలో భూకేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ - రాజధాని ప్రాంతంలో భూకేటాయింపులు చేసిన సంస్థల పరిస్థితిపై పరిశీలన | Read More

'సాక్షి పేపర్, టీవీల్లో తప్పుడు ప్రచారం' - చర్యలు తీసుకోవాలని మంత్రుల విజ్ఞప్తి
సాక్షి టీవీ, పేపర్లో జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి ఆగ్రహం | Read More

ఆర్టీసీ బస్సుల్లో వృద్దులకు 25 శాతం రాయితీ - ఈ కార్డులు ఉంటే చాలు
బస్సుల్లో వృద్దులకు రాయితీ టికెట్ల జారీపై సిబ్బందికి మరోసారి స్పష్టమైన మార్గదర్శకాలు - అన్ని జిల్లాల డీపీటీవో, ఈడీలకు ఆదేశాలు జారీ చేసిన ఏపీఎస్‌ఆర్టీసీ | Read More

వర్రా రవీందర్‌రెడ్డి అసభ్యకర పోస్టులు - కడప ఎస్పీని కలిసిన సునీత
కడప ఎస్పీ విద్యాసాగర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత - వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎస్పీకి వివరణ | Read More

'చీప్ లిక్కర్‌ను అన్ని చోట్లా పెడతాం - వైఎస్సార్సీపీ వాళ్లకూ మద్యం దుకాణాలు '
మద్యం అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తైందన్న మంత్రి కొల్లు రవీంద్ర - సీబీసీఐడీ విచారణ జరిపి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి | Read More

గాడిద పాల వ్యాపారం అంటే నమ్మేశారు - ఆ లెక్కలన్నీ తప్పే - నాలుగు రాష్ట్రాల్లో భారీ స్కామ్
గాడిద పాల ఉత్పత్తి - లాభాల పేరుతో ఆశ చూపి కోట్లలో మోసం | Read More

త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - 159.20 కోట్ల నిధులు మంజూరు
పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం - రూ.159.2 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి - త్వరలో రైతుల ఖాతాల్లో జమ | Read More

రాష్ట్రం అప్పు 9.74 లక్షల కోట్లు - ఎవరైనా కాదంటే రండి తేల్చుతా : సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని మండిపడ్డ చంద్రబాబు | Read More

'మా భూములే మాకు చాలు - ఫార్మా కంపెనీ మాకొద్దు'
ఫార్మా కంపెనీ వస్తే మా భూములు పోతాయి అందుకే పోరాటం చేస్తున్నామంటున్న లగచర్ల గ్రామస్తులు | Read More

'రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉంది - ఐదేళ్లూ అడవి పందుల తరహాలో మేశారు'
గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదన్న సీఎం చంద్రబాబు - ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజం | Read More

"ఆ ఒక్కటీ తప్ప!" - ఇంటింటా అదే సమస్యతో సతమతం
సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన - పట్టణాల్లో ఒకరకంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరోరకంగా కొనసాగుతున్న సర్వే | Read More

దిల్లీకి చంద్రబాబు - 'మహా' ఎన్నికల ప్రచారానికి పవన్ సైతం!
కేంద్ర ఆర్థిక మంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం - సదస్సు ముగిశాక రేపు మధ్యాహ్నం మహారాష్ట్ర వెళ్లనున్న చంద్రబాబు | Read More

కార్ నంబర్ కాస్ట్లీ గురూ! - ఫ్యాన్సీ నంబర్ల మోజుతో కాసుల వర్షం!
ఫాన్సీ నంబర్లపై వాహనదారుల్లో పెరుగుతున్న ఆసక్తి | Read More

వైఎస్సార్సీపీ హయాంలో ఆర్థిక అరాచకం : మంత్రి పయ్యావుల
ఆర్థిక ఉగ్రవాది ప్రభుత్వంలోకి వస్తే ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉంటుందో గత 5 ఏళ్లలో చూశాం - మంత్రి పయ్యావుల | Read More

ఏడాదికి ఒక్కసారే దర్శనం - కార్తిక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం
ప్రతి కార్తిక పౌర్ణమి రోజున 24 గంటల పాటు తెరిచే ప్రత్యేకమైన ఆలయం | Read More

మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు - వయో పరిమితిపై లోకేశ్ ఏమన్నారంటే!
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్న మంత్రి లోకేశ్ | Read More

డైలీ సీరియల్‌ను తలదన్నేలా వదిన ఆడిన నాటకం - యువతి బలవన్మరణం
భర్త చెల్లెలికి అక్రమ సంబంధం అంటగట్టి వదిన ఆడిన నాటకం | Read More

'జగన్ అలిగి ఇంట్లో కూర్చుంటే కుదరదు - చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి'
అసెంబ్లీ అంటే గౌరవం లేనివారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి | Read More

వరదల మళ్లింపే కీలకం - మూడు నెలల్లో ప్రణాళిక సిద్ధం!
మహా నగరానికి వరద ముప్పు నుంచి విముక్తి కోసం ప్రణాళికలు | Read More

'భూ కబ్జాలపై భారీగా ఫిర్యాదులు - కొత్త చట్టంతో నిందితులకు 14ఏళ్ల జైలు'
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్‌లో ఏముంది? - భూ ఆక్రమణలు రుజువైతే పడే శిక్షలు ఏంటో తెలుసా? | Read More

ఎంపీడీవోకు బీపీ డౌన్ - డోలీలో మోసుకొచ్చిన గిరిజనులు
గిరిజనులనే కాదు ఎంపీడీవో అధికారికీ తప్పని రహదారి కష్టాలు | Read More

వారికి పింఛన్ కట్! - కొత్త దరఖాస్తులు ఎప్పుడో తెలుసా?
సంబంధిత ఆధికారులతో సెర్ప్ శాఖ మంత్రి సమీక్ష | Read More

"శివయ్య దర్శనానికి భల్లూకాలు" - భక్తులకంటే ముందే ఆలయానికి రాక
తెల్లవారుజామున గుడిలోకి చొరబడిన 3 ఎలుగుబంట్లు | Read More

ఉద్దేశపూర్వకంగానే నిప్పు - మదనపల్లె ప్రమాదం వెనుక కుట్ర
జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం | Read More

అయ్యప్ప భక్తులకు శుభవార్త - కడప మీదుగా ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కడప మీదుగా ప్రత్యేక రైళ్లు - కొట్టాయం, కొల్లాంలకు నవంబరులో 4 రైళ్లు | Read More

రుషికొండలో తేలియాడే వంతెన-సాధ్యాసాధ్యాల పరిశీలన
రాష్ట్రంలో పర్యాటకానికి కొత్త రెక్కలు- ఇప్పటికే పర్యాటకాభివృద్ధి సంస్థకు 25 శాతం ఆదాయం రుషికొండ తీరం జల విన్యాసాల నుంచే. | Read More

బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు - మరో నలుగురు పోలీసులపై వేటు
గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఘటన - చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు | Read More

వస్తాడు బిగిస్తాడు - ఆ దృశ్యాల్నీ చూస్తాడు
సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని బరితెగింపు | Read More

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ - 'సంజయ్' డొల్ల కంపెనీల గుట్టురట్టు
బయటపడుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ అక్రమాలు - విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో డొల్ల కంపెనీల గుట్టురట్టు | Read More

వైఎస్సార్సీపీ 'సోషల్' సైకోలపై గురి - త్వరలోనే వారందరికీ 41 ఏ నోటీసులు
వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన వారికి త్వరలో 41-A నోటీసులు | Read More

ప్రతిపక్ష హోదా కావాలని శాసిస్తారా? - అది ప్రజలే ఇవ్వాలి:సీఎం చంద్రబాబు
ప్రతిపక్ష హోదాపై జగన్ తీరును నిలదీసిన సీఎం చంద్రబాబు - ఆ హోదా కావాలని శాసిస్తారా? అని ధ్వజం | Read More