ETV Bharat / state

ఎచ్చెర్ల నియోజకవర్గంలో తెదేపా విస్తృత ప్రచారం - minister kala venktro

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళావెంకట్రావు, ఎంపీ అశోక్ గజుపతి రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

మంత్రి కళా, ఎంపీ అశోక్ గజపతి ప్రచారం
author img

By

Published : Apr 1, 2019, 6:10 PM IST

ఎన్నికల ప్రచారంలో మంత్రి కళా వెంకట్రావు, ఎంపీ అశోక్ గజపతి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మంత్రి కళా వెంకట్రావు, ఎంపీ అశోక్ గజుపతి రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లావేరు మండలంలోని బుడుమూరు, తామర, లక్ష్మీపురం, లోపెంట, కేశవరాయిని పాలెం, చిన్నమురపాక తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు. మహిళలు కార్యకర్తలు ఎంపీ అశోక్ గజపతి, మంత్రి కళా వెంకట్రావుకు హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. తెదేపాకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.

Intro:శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి ప్రచారం ముమ్మరంగా చేపట్టారు రేగిడి మండలంలోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రసారం చేపట్టారు తెలుగుదేశం పార్టీ వల్లనే రాష్ట్ర పురోగతి సాధ్యమని చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ప్రజల కళ్లలో ఆనందం చూస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మరల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు గ్రామాల్లో మహిళలు వృద్ధులు వితంతువులు వికలాంగులు అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ నీ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు

Body:రేగడి మండలం లో పలు గ్రామాల్లో ప్రసారం చేస్తున్న రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండ్రు మురళి

Conclusion:తెలుగుదేశం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.