ETV Bharat / state

మోటర్లకు మీటర్ల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: శైలజానాథ్

మోటర్లకు మీటర్లు అమర్చడాన్ని విరమించుకోవాలని.. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ శ్రీకాకుళంలో డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు వైకాపా ప్రభుత్వం.. ప్రధాని మోదీతో చేతులు కలిపిందని ఆరోపించారు.

pcc chief press meet
మీడియా సమావేశంలో మాాట్లాడుతున్న శైలజానాథ్
author img

By

Published : Nov 24, 2020, 7:59 PM IST

విద్యుత్ విషయంలో రైతులకు అన్యాయం చేయటానికి సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయించుకుందని.. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని ‌ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తుకు మంగళం పాడే చర్యలను.. వైకాపా సర్కారు మొదలు పెట్టిందని ఆయన ఆరోపించారు. మోదీ సంస్కరణల్లో భాగమవుతూ.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు జగన్ ప్రభుత్వం చేతులు కలిపిందన్నారు. మోటర్లుకు మీటర్లు అమర్చే కార్యక్రమాన్ని విరమించుకోకపోతే.. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

భార్యే హంతకురాలు.. సాఫ్ట్​వేర్ మర్డర్ కేసులో కొత్త కోణాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.