ETV Bharat / state

55 శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ ప్రకటించండి: ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ - ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సీపీఎస్​ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు మళ్లీ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించటం సరికాదన్నారు.

AP NGO new president bandi srinivasa rao

author img

By

Published : Sep 11, 2021, 4:30 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో పీఆర్సీ ప్రకటిస్తుందనే ఆశతో ఉద్యోగులంతా ఉన్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయనకు సంఘ నేతలు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. 55శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీనిచ్చారు.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల ద్వారా ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు.. మళ్లీ పరీక్షలు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. బేషరతుగా రెగ్యూలరైజ్​ చేయాలని కోరారు.

ఇదీ చదవండి

CM Jagan: వారంలో బాషా సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.