టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం - MINISTER ACHENNAYUDU
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం
Intro:గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో వైఎస్ జగన్ మీటింగ్ నిర్వహించారు కార్యక్రమానికి కి వైసీపీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు
Body:కార్యక్రమంలో అనుకోకుండా కొంతమందికి విద్యుత్ షాక్ తగలడంతో చల్లా సోమిరెడ్డి అనే వ్యక్తి e అక్కడికక్కడే మృతి చెందగా మరో మరికొందరికి విద్యుత్ శాఖ తగిలిందా గాయాలపాలయ్యారు వారిని సమీపంలో ఉన్న హోంగార్డ్స్ మరియు కార్యకర్తలు హుటాహుటిన పిడుగురాళ్ల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు
Conclusion:ఆస్పత్రిలో ఓ వృద్ధురాలు కి పరిస్థితి విషమంగా ఉందని గుంటూరు తరలించారు మరికొందరికి పిడుగురాళ్ల హాస్పటల్లో వైద్య నిర్వహిస్తున్నారు విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ అభ్యర్థి కాసు మహేశ్వర్ రెడ్డి ఇ చనిపోయిన టువంటి సోమిరెడ్డి ఇ కుటుంబాన్ని పరామర్శించారు వారితో మాట్లాడి ఇ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని బంధువులకు నచ్చచెప్పారు.
గుంటూరు జిల్లా నుండి ఇ సైదాచారి ఈటీవీ భారత్ పిడుగురాళ్ల.9949449423.