ETV Bharat / state

తాగుబోతులకు అడ్డాగా పర్యటక ప్రాంతం..పట్టించుకోని అధికారులు - ఆమదవలసలో తాగుబోతులు న్యూస్

పురాతన అవశేషాలు కలిగిన దంతపురి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా గతంలో పురావస్తుశాఖ గుర్తించింది. 2002లో బుద్ధుని విగ్రహాన్ని నెలకొల్పింది. తర్వాత అభివృద్ధికి చర్యలేమీ చేపట్టలేదు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని రొట్టవలస కూడలి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో.. కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. చీకటి పడితే చాలు తాగుబోతులు, తిరుగుబోతులు పేట్రేగిపోతున్నారు. పెచ్చులూడిపోయిన బుద్ధ విగ్రహం దగ్గర ఖాళీ మద్యం సీసాలు ఇలా దర్శనమిస్తున్నాయి.

antique-statues
antique-statues
author img

By

Published : Feb 7, 2020, 10:23 AM IST

.

.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.