శ్రీకాకుళం జిల్లాలో ఎఎన్ఎంలు డీఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడించి... ఆందోళన చేపట్టారు. కాంట్రక్టు ఉద్యోగులను, సెకండ్ ఎఎన్ఎమ్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎంహెచ్వో కార్యాలయంలో వారికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. శాంతయుతంగా ధర్నా చేయాడానికి వస్తే... పోలీసులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారన్నారు. ఈ ఘటనలో పలువురు ఎఎన్‌యంలకు గాయాలయ్యాయి. మరోసారి నోటిఫికేషన్ జారిచేయడాన్ని తప్పుపట్టిన ఎఎన్‌యంలు... వైకాపా సర్కారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.
ఇది చూడండి: ఎస్సైకి ముద్దిచ్చాడు.. అరెస్ట్ అయ్యాడు