శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణంలో ఉమా రామలింగేశ్వర ఆలయంలో పార్వతిదేవికి శ్రావణ శుక్రవారం సందర్భంగా పసుపు కొమ్ములతో భక్తులు పూజలు చేశారు. అమ్మవారికి ముందుగా క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, నారికేళ అభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసిన అలంకరణను చూసి భక్తులు పరశించిపోయారు.
ఇదీ చదవండి:పర్యావరణ హితం... మట్టి గణేశుడు