శ్రీకాకుళం టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం నాయుడును.. ఎమ్మెల్యే, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు పరామర్శించారు. ఇటీవల లోకనాథం నాయుడు, అతని భార్య అన్నపూర్ణమ్మ కరోనా బారిన పడ్డారు. అన్నపూర్ణమ్మ మృతి చెందగా, లోకనాథం నాయుడు కోలుకున్నారు.
ఇదీ చదవండి
మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన అచ్చెన్నాయుడు - srikakulam latest news
టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం నాయుడుని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారపు అచ్చెన్నాయుడు పరామర్శించారు.
మాజీ ఎమ్మెల్యేను పరామర్శించిన అచ్చెన్నాయుడు