ETV Bharat / state

చంద్రబాబుని పిలవకుండా అవమానించారు - achenaiudu

అధికార పక్షం వైకాపా... ప్రతిపక్షానికి తగిన గౌరవం ఇవ్వలేదని అచ్చెన్నాయుడు వాపోయారు. స్పీకర్​ని స్థానంలో కూర్చోబెట్టేప్పుడు కనీసం ప్రతిపక్షనేత​ చంద్రబాబును పిలవలేదన్నారు. తెదేపా హయాంలో ఎప్పుడూ సంప్రదాయాలు పక్కన పెట్టలేదని గుర్తు చేశారు. స్పీకర్​గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపారు.

అచ్చెన్నాయుడు
author img

By

Published : Jun 13, 2019, 1:06 PM IST

శ్రీకాకుళం నుంచి మరో వ్యక్తి సభాపతిగా ఎన్నిక కావడంపై టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం ఉన్న తమ్మినేని లాంటి వ్యక్తి అధికార, ప్రతిపక్షానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ సభను సమర్థవంతంగా నడపాలని కోరారు. ఈ క్రమంలోనే వైకాపా తీరును ఆయన తప్పుపట్టారు. సభాపతిని ఆయన స్థానంలో కూర్చోబెట్టే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును ఆహ్వానించలేదన్నారు. సంప్రదాయాలను అధికార పార్టీ పాటించలేదని విమర్శించారు. కనీసం తమ్మినేని ఎంపికైన విషయాన్ని తెలియజేయలేదని... ప్రతిపక్షనేతగా జగన్​ ఎంతో గౌరవం ఇచ్చామని... నేడు మాత్రం వైకాపా అవమానకరంగా ప్రవర్తిస్తుందని ధ్వజమెత్తారు.

సభలో మాట్లాడుతున్న టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

ఇదీ చదవండి

మీలా కాదు.. వస్తే రాజీనామా చేయిస్తా: జగన్

Intro:ap_knl_91_13_j.d.a.paryatana_av_c9.. జిల్లాలో జూలై 9 తరువాతే వేరుశనగ సాగు చేపట్టాలని జె డి ఎ ఠాగూర్ నాయక్ అన్నారు మద్దికేర లో గురువారం ఉదయం పర్యటించారు సందర్భంగా మండలానికి మంజూరైన వేరుశనగ విత్తనాల నిల్వలను పరిశీలించారు అనంతరం స్థానిక సహకార సంఘ కార్యాలయంలో లో అధ్యక్షులు చంద్రశేఖర్ చౌదరి తో కలిసి ఇ మాట్లాడుతూ వేరుశనగ సాగు చేపట్టే రైతులు జూలై 9 తర్వాత సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి అన్నారు మండల రైతులకు అవసరమైన రాయితీ వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉంచామని , వెంటనే అర్హులైన రైతులందరికీ పంపిణీ చేస్తామన్నారు . జిల్లాలో 16000 క్వింటాళ్ల వేరుశనగ సిద్ధం చేశామన్నారు ఈ కార్యక్రమంలో లో వ్యవసాయ అధికారి కిరణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.