ETV Bharat / state

డామిట్..! కథ అడ్డం తిరిగింది..! - crime news

దొరకనంత వరకు దొరే..దొరికితేనే దొంగ అన్న సామెతను చోర కళాకారులు పక్కగా ఫాలో అవుతారనేది లోకం మాట. సరిగ్గా అలాంటి మార్గంలోనే వెళ్లారు శ్రీకాకుళం జిల్లాలోని ఇద్దరు దొంగలు. కాని, అనుకోకుండా ఓ రోజు కధ అడ్డం తిరిగింది. కోళ్ల దొంగతనానికి వెళ్లి, బావిలో పడ్డాడో దొంగ. నడుము విరిగి మూలుగుతున్న ఆ దొంగ ను చూసి, గ్రామస్తులు అయ్యో పాపం అనుకుంటున్నారు. అందుకే అన్ని రోజులు ఓకేలా ఉండవ్ అంటారు..!

కోళ్ల గూటికి కన్నమేశాడు..పారిపోయి పాతబావిలో పడ్డాడు!
author img

By

Published : Sep 5, 2019, 5:35 PM IST

ఎరక్కపోయి వచ్చి..!

ఎప్పటిలాగే దొంగతనం చేసి తప్పించుకుందామని అనుకున్నాడా దొంగ. కాని విధి వక్రించింది. ఓ పాడుపడిన బావి ఆ దొంగను పోలీసులకు పట్టించింది. ఎవరా దొంగా, ఏంటా పాతబావి..అనుకుంటున్నారా..! వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం కొప్పలపేటలో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు కోళ్లు దొంగిలించారు. కోళ్ల అరుపులతో ఓ దొంగ గ్రామస్తులకు చిక్కాడు. మరొకతను పారిపోతూ, కంగారులో పొలాల్లోని పాతబావిలో పడిపోయాడు. ఆ బావిలో నీరు లేకపోవడంతో ఆ దొంగ నడుము విరిగింది. పైకి వచ్చే శక్తిలేక ముక్కతూ,మూడు రోజులు బావిలోనే ఉండిపోయాడు. బావి వైపు వెళ్తోన్న స్థానికులకు ఇవాళ మూలుగు అరుపులు వినిపించడంతో, వారు పోలీసులకు సమాచారమందించారు. దీంతో అసలు సంగతి బయటపడింది. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి తప్పించుకున్న కోళ్ల దొంగ ఇతనే అని నిర్ధారించారు. నడుము విరిగిన దొంగ దీనావస్థను చూసి గ్రామస్తులు అయ్యో పాపం అనుకుంటున్నారు. బావిలో పడిన వ్యక్తి విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పురేయవలసకు చెందిన ఆదినారాయణగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి...షటర్ కు కన్నం..600 గ్రాముల బంగారం చోరీ

Intro:AP_GNT_27_05_LOKESH_VISIT_GANESH_MANDAPAALU_AV_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు. మంగళగిరిలోని గణేష్ మండపాలను లోకేష్ సందర్శించారు. రు వివిధ రూపాలలో ఉన్న గణనాథులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.