ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మిక దంపతులకు ఘన సన్మానం - tribute to police and sanitization workers

కరోనా కాలంలో నిరంతరం శ్రమిస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు కొన్నిచోట్ల ప్రజలు సన్మానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పారిశుద్ధ్య దంపతులను సీఐ ఆధ్వర్యంలో స్థానికులు ఘనంగా సన్మానించారు.

srikakulam district
పారిశుద్ధ్య కార్మిక దంపతులకు ఘన సన్మానం
author img

By

Published : May 29, 2020, 1:41 PM IST

శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని గాంధీనగర్, శ్రీరామ్​నగర్ ప్రాంత వాసులు స్థానికంగా ఉండే పారిశుద్ధ్య వాసు దంపతులను ఘనంగా సన్మానించారు. కరోనా కాలంలో వారు చేస్తున్న సేవలు అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. రాజాం సీఐ సోమశేఖర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వారికి దుస్తులు, నిత్యావసరాలు అందజేశారు. అలాగే సీఐ సోమశేఖర్​, హెడ్​ కానిస్టేబుల్​ కృష్ణంనాయుడులను కాలనీ వాసులు సన్మానించారు.

ఇదీ చదవండి..

కులబహిష్కరణ ఘటనపై విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.