ETV Bharat / state

పిడుగుపాటుకు ఎద్దు మృతి - Bull died in lightning strike in Chittapoodivalasa

పిడుగుపాటుతో ఓ ఎద్దు మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టాపూడివలస గ్రామంలో ఈ ఘటన జరిగింది.

 bull died
పిడుగుపడి ఎద్దు మృతి
author img

By

Published : May 23, 2021, 7:12 AM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టాపూడివలస గ్రామంలో పిడుగుపడి ఎద్దు మృతి చెందింది. చెట్టుకు కట్టి ఉన్న ఆ ఎద్దుపై పిడుగు పడగా.. అక్కడికక్కడే చనిపోయింది. అది మేలు జాతి ఎద్దు అని... కనీసం లక్ష రూపాయల విలువ ఉంటుందని యజమాని సుంకరి సత్యారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

అనధికారికంగా నిల్వ చేసిన కొవిడ్ వ్యాక్సిన్ల పట్టివేత.. ఒకరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.