ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: కంటైన్మెంట్ ప్రాంతాలుగా.. 27 గ్రామాలు

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి 27 గ్రామాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలు బయటకు రావొద్దని, నిత్యావసరాలు ఇంటివద్దకే పంపిణీ చేస్తామని చెప్పారు.

27 contonment villages in srikakulam district
అధికారులతో సమావేశమైన పాలకొండ ఆర్డీఓ
author img

By

Published : Apr 25, 2020, 4:25 PM IST

శ్రీకాకుళం జిల్లాలో 4 మండలాల్లోని 27 గ్రామాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించినట్లు పాలకొండ ఆర్డీవో తెలిపారు. కరోనా నేపథ్యంలో పలు గ్రామాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, సారవకోటలోని 27 గ్రామాలను నేటి నుంచి కంటైన్మెంట్ ప్రాంతాలుగా గుర్తించామని వెల్లడించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని.. నిత్యావసరాలు, తాగునీరు ఇంటింటికీ సరఫరా చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి.. సభాపతి వ్యాఖ్యలపై సీఎం సమాధానం చెప్పాలి: కళా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.