శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మండపల్లి గ్రామంలో సారా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ జనార్దన్ రావు సిబ్బందితో కలిసి మండలంలో దాడులు నిర్వహించారు.
మండపల్లి గ్రామానికి చెందిన అంబటి తేజేశ్వరరావు, ఢిల్లీ రావును రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. వారి నుంచి 200 ప్యాకెట్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: