ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి 104, 108 సిబ్బంది ఆందోళన - srikakulam district

శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ,104 ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

108,104 employees are doing dharna srikakulam district
author img

By

Published : Jul 24, 2019, 4:11 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అర్థరాత్రి నుంచి 108 ,104 ఉద్యోగులు బంద్...

ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీకాకుళం జిల్లా రాజాంలో 108 ,104 ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. సామాజిక ఆసుపత్రి నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం

పూలమాలవేసి వినతి పత్రం అందజేశారు. 13 ఏళ్లుగా పని చేస్తున్నా సమస్యలను పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలవెన్సులు, మొండి బకాయిలు తక్షణమే విడుదల చేసి, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు.

ఇదిచూడండి.కుక్క ప్రేమ వర్సెస్​ యజమాని పరువు..!

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో మునిసిపాలిటీ వారు ఆక్రమణల తొలగింపు వివాదం నెలకొంది పట్టణంలోని అంజుమన్ కూడలి వద్ద నరేంద్ర అ కు చెందిన ఇంటి ముందు ఆక్రమణలు తొలగించేందుకు మున్సిపాలిటీ వారు జెసిబి తీసుకెళ్లారు రాజకీయ కక్ష సాధింపు తోనే తమ ఇంటిముందు ఆక్రమణల తొలగింపులో చేస్తున్నారని భాజపా కార్యకర్త నరేంద్ర అతని తండ్రి బాబయ్య అధికారులతో వివాదానికి దిగారు అధికారులు ఆక్రమణల తొలగింపు సిద్ధం కావడంతో నరేంద్ర బాబయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు వెంటనే వారిని పోలీసులు ధర్మారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు ధర్మవరంలో ఈ ఘటన కలకలం రేగింది

Body:ఆక్రమణల తొలగింపు

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.