ETV Bharat / state

ఉద్యోగ భద్రత కల్పించాలని 108 సిబ్బంది ఆందోళన - kasibugga

రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మె బాట పట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

108 ఉద్యోగులు
author img

By

Published : Jul 24, 2019, 5:53 PM IST

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి: 108 సిబ్బంది

రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గలో 108 సిబ్బంది నిరసన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమకు 8గంటల పని సమయాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి.

టెక్కలిలో 108 ఉద్యోగుల ఆందోళన

Intro:రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయింది అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రామ్ మాధవ్ అన్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు వైకాపాను గెలిపించారని ఆయన అన్నారు భవిష్యత్ భాజపా దాన్ని ఆయన ధీమా వ్యక్తం చేశారు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో జరిగిన భాజపా బహిరంగసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు 130 కోట్ల ప్రజల ఏకైక ప్రతినిధి నరేంద్ర మోడీని ఆయన ఉద్ఘాటించారు మాజీ ఎమ్మెల్యే నారాయణ మూర్తి ఇ టిడిపి నుంచి ఆయన సమక్షంలో భాజపాలో చేరారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

Body:భాజపా సమావేశం

Conclusion:రామ్ మాధవ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.