Laborers Auto Accident: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజనమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 14 మంది కూలీలకు గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో వారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి