ETV Bharat / state

Ci Warns to ex Mla రేయ్ అడుగు ముందుకు వేశావంటే కాల్చిపాడేస్తా - సత్యసాయి జిల్లా

Ci Warning to ex Mla B.K Parthasarathy సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని బెదిరిస్తున్న వీడియో వైరల్ గా మారింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన అడ్డుకున్న ఘటనపై నిరసనకు దిగిన తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్ధసారధిని పలు మార్లు కాల్చిపాడేస్తానంటూ సీఐచిన్నగౌస్‌ బెదిరించడం వైరల్ మారింది.

మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని సీఐ చిన్నగౌస్‌ బెదిరించిన వీడియో

author img

By

Published : Aug 27, 2022, 10:09 AM IST

Ci Warning to ex Mla B.K Parthasarathy: రేయ్.. అడుగు ముందుకు వేశావంటే కాల్చిపడేస్తానంటూ తెదేపా మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిని సీఐ చిన్నగౌస్‌ బెదిరించిన వీడియో వైరల్ అవుతోంది. కుప్పంలో వైకాపా నేతల దాడులపై ఆందోళనకు వెళుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిలను శ్రీసత్యసాయి జిల్లా రామగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ తెదేపా శ్రేణులతో కలిసి పరిటాల సునీత, పార్థసారథిలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పార్థసారథికి సీఐ చిన్నగౌస్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీఐ చిన్నగౌస్ రేయ్ అడుగు ముందుకేయ్ కాల్చిపడేస్తానంటూ పలుసార్లు పార్థసారథిని బెదిరించారు.

రేయ్.. అడుగు ముందుకు వేశావంటే కాల్చిపడేస్తానంటూ బెదిరించిన సీఐ

ఇవీ చదవండి:

హైటెన్షన్ వైర్లయితే నాకేంటంటున్న కొండ చిలువ

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్

పెట్రోల్​ బంక్​లో పట్టపగలే దారుణం, మహిళపై కత్తితో దాడి, వెంటాడి మరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.