ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు
TOP NEWS
author img

By

Published : Dec 10, 2022, 6:59 PM IST

  • సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ.. వైసీపీ ప్రజలను మభ్యపెడుతోంది: చంద్రబాబు
    తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ, మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితామని ఆక్షేపించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు.. సహాయక చర్యలు చెేపట్టిన అధికారులు
    ప్రకాశం జిల్లాలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. తుఫాను కారణంగా సముద్రంలో ఎటూ కదలలేని పరిస్థితి ఉండటంతో సమీప తీర ప్రాంతంలోని గ్రామస్థులకు సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం
    విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా..ఇద్దరు సైకిలిస్టులు, ఆటో డ్రైవర్ గాయపడి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడలో హిట్-2 చిత్ర బృందం సందడి
    ప్రేమ, కామెడీ, యాక్షన్ అన్ని కలిసి ఒకే సినిమాలో ఉంటే ప్రతి ప్రేక్షకుడికి పండగే. అలాంటి సినిమానే హిట్-2. ఈ సినిమా హిట్ అవ్వడంతో హీరో, హీరోయిన్ విజయవాడలో సందడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఊర్లో ఎక్కడ చూసినా ఈగలే.. పుట్టింటికి మహిళలు.. పెళ్లిళ్లు అవట్లేదని యువకులు ఆవేదన
    ఆ గ్రామంలోని ప్రజలు ఈగలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్థులను ఈగలు తిననివ్వట్లేదు. నీరు తాగనివ్వట్లేదు. సరిగ్గా పడుకోనివ్వట్లేదు. గ్రామ యువకులకు ఎవరూ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి కూడా చేయడం లేదు. ఇప్పటికే పెళ్లైన మహిళలు తమ పుట్టింటికి వెళ్లిపోతున్నారు. అసలు గ్రామంలోకి అన్ని ఈగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కోచింగ్​ సెంటర్​లో చిగురించిన ప్రేమ.. గుడిలో పెళ్లి చేసుకున్న టీచర్​, స్టూడెంట్​
    ఓ కోచింగ్​ సెంటర్​లో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి పీటల వరకు తెచ్చింది ఆ జంట. కానీ ఇది ఇద్దరు విద్యార్థుల ప్రేమ కథ కాదు. ఓ స్టూడెంట్​ టీచర్ లవ్​స్టోరీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వామ్మో.. ఈ దొంగలు యమా స్పీడ్.. 60 సెకన్లలో రూ.7కోట్ల విలువైన లగ్జరీ కార్లు చోరీ
    ఇంగ్లాండ్‌లో సినిమా సీన్‌ను తలపించే ఓ చోరీ జరిగింది. రూ.7కోట్ల విలువైన లగ్జరీ కార్లను దుండగులు కేవలం ఒక్క నిమిషంలో చోరీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాన్‌-ఆధార్‌ లింక్​పై ఐటీ శాఖ అలర్ట్‌.. లాస్ట్‌ ఛాన్స్‌ ఇదే.. చివరి తేది ఎప్పుడంటే?
    పాన్‌ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని వారు.. వెంటనే లింక్‌ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND VS: ఆరోసారి 400+.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?
    మూడో వన్డేలో టీమ్​ఇండియా.. బంగ్లాదేశ్​కు భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వన్డేల్లో ఆరోసారి 400 ప్లస్​ మార్క్​ను దాటింది. ఇషాన్ కిషన్(210), కోహ్లీ(113) అదరగొట్టేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వామ్మో.. 'అవతార్‌2' రన్‌ టైమ్‌ అన్ని గంటలా..
    సినీలవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవతార్​ 2 సినిమా రన్​టైమ్​ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.