ETV Bharat / state

చంద్రబాబు సీఎం కావాలని తిరుమలకు యువకుడు పాదయాత్ర - tdp

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ యువకుడు తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు.

యువకుని పాదయాత్ర
author img

By

Published : Apr 30, 2019, 3:21 PM IST

చంద్రబాబు సీఎం కావాలని తిరుమలకు యువకుడు పాదయాత్ర

చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఓ యువకుడు తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు. ఈ నెల 26న విజయవాడ దుర్గ గుడి నుంచి యాత్ర ప్రారంభించాడు. ఒంగోలు చేరుకున్న యువకునికి తెదేపా నేతలు ఘనస్వాగతం పలికారు. జిల్లా పార్టీ కార్యాలయంలో రఘుబాబును అభినందిస్తూ.. సన్మానించారు. చంద్రబాబు కోసం 2014లో కూడా పాదయాత్ర చేశానని.. అదే నమ్మకంతో మళ్లీ పాదయాత్ర చేస్తున్నానని రఘుబాబు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన తెదేపా నేతలు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి.

మామిడి పండ్లకు కేరాఫ్ ఉలవపాడు.. కానీ..!

కడప జిల్లా వేంపల్లెలో లో తన స్వగృహంలో పీసీసీ ఉపాధ్యక్షుడు న రెడ్డి తులసి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం గర్వ నియమము ప్రధానమంత్రి పదవికి అనర్హుడు అని తులసి రెడ్డి అన్నారు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు నాతో సంప్రదింపులు జరుపుతున్నారని లోక్ సభ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన మరుక్షణమే వారు మా వైపు వస్తారని మీ అధికార పీఠం కదులుతుందని మమతా బెనర్జీ ని ఉద్దేశించి సోమవారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం గర్వ నియమం అని తులసి రెడ్డి అన్నారు ప్రధానమంత్రి హోదాలో బహిరంగంగా పార్టీ ఫిరాయింపుల ను ప్రోత్సహిస్తూ మాట్లాడడం రాజకీయ దిగజారుడు పరాకాష్ట అని తులసి ధ్వజమెత్తారు పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి కి గొడ్డలి పెట్టు అని భావించి 1985 లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం 2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా వాజ్పేయి ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టాలను తెచ్చి రాజ్యాంగంలో 10 వ షెడ్యూల్ ను ప్రవేశ పెట్టనున్నారు అందుకు పూర్తి విరుద్ధంగా నరేంద్రమోడీ వ్యవహరించడం chocha నియమం అన్నారు ఇప్పటికే ఆర్ బి ఐ ,సి బి ఐ, ఈడి, it ,తదితర రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పార్టీ ఫిరాయింపుల బహిరంగంగా ప్రోత్సహించడం ద్వారా రా ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని ముక్త కంఠంతో మోడీ వ్యాఖ్యలను ఖండించాలి అన్నారు, రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షుడు రెడ్డి తులసిరెడ్డి మోడీపై ధ్వజమెత్తారు,
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.