ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 వార్డులూ అధికార పార్టీ పరమయ్యాయి. ఇప్పటికే 7 వార్డులు వైకాపాకు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 13 వార్డులనూ వైకాపా సొంతం చేసుకుంది.
ఇదీ చదవండీ:
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం