తల్లీ బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు.
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన 'వై.ఎస్.ఆర్ సంపూర్ణ పోషణ' కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అర్హులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:
స్థిరంగా కొనసాగుతున్న ద్రోణి... వచ్చే 2 రోజులు విస్తారంగా వర్షాలు