ప్రకాశం జిల్లా పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేశారు. అద్దంకి వ్యవసాయ మార్కెట్ ఛైర్పర్సన్ భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఉద్యాన, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఈ జనతా బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంటను వ్యవసాయ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి... వినియోగదారులకు తక్కువ ధరకు అందించే ప్రయత్నమేనని భువనేశ్వరి తెలియజేశారు.
పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు - purching from farmer directly to sell
ప్రకాశం జిల్లా పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు చేశారు. రైతులు పండించిన పంటను వ్యవసాయ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి వినియోగదారులకు తక్కువ ధరకు అందించే ప్రయత్నమే అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు తెలిపారు.
![పంగులూరులో వైఎస్సార్ జనతా బజార్ ఏర్పాటు prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6931873-64-6931873-1587789687681.jpg?imwidth=3840)
వైఎస్ఆర్ జనతా బజార్ ఏర్పాటు