వైకాపా అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా బల్లికురవ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజలకు కొత్త డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ బాచిన కృష్ణచైతన్య పాల్గొన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు.
ఇదీ చదవండి: