ETV Bharat / state

ఒక్క ఫోన్​ చేయండి.. సహాయం పొందండి.. - mla karanam balaram son help people with phone no in prakasam

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వినూత్న రీతిలో పేదలకు సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఒక్క ఫోన్​ చేస్తే ఇంటికే ఆహారం లేదా నిత్యావవసరాలు అందేలా చర్యలు తీసుకున్నారు.

ఒక్క ఫోన్​ చేయండి.. సహాయం పొందండి..
ఒక్క ఫోన్​ చేయండి.. సహాయం పొందండి..
author img

By

Published : Apr 16, 2020, 1:09 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్​ వినూత్న రీతిలో పేదలకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఒక్క ఫోన్​ చేస్తే భోజనం ఉచితంగా ఇంటికే పంపిస్తామని తెలిపారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 9966874444 నెంబరుకు ఫోన్​ చేస్తే ఆహారం లేదా వారానికి సరిపడా బియ్యం, నిత్యావసరాలు అందిస్తామని కరణం వెంకటేశ్​ యూత్​ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ఫోన్​ చేసిన వారికి సహాయం అందించేందుకు 20 మంది యువకులు ఇందులో పాల్గొంటున్నారని అన్నారు. ఈ అవకాశం అంతా వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చూడండి..

యర్రగొండపాలెంలో రెండో విడత రేషన్ పంపిణీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.