ఇదీ చదవండి: వైకాపాలో చేరుతున్నా: కరణం బలరాం
తెదేపా చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా యడం బాలాజీ - latest news on karanam blaram
తెదేపా చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా యడం బాలాజీని నియమిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రకటించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ప్రకాశం జిల్లా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించడంతో తదుపరి పరిణామాలపై నేతలతో చంద్రబాబు చర్చించారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారు. చంద్రబాబుతో జిల్లా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, స్వామి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమావేశమయ్యారు.
తెదేపా చీరాల నియోజకవర్గ ఇన్చార్జిగా యడం బాలాజీ
ఇదీ చదవండి: వైకాపాలో చేరుతున్నా: కరణం బలరాం