కరోనా భయంతో చాలా మంది మరణిస్తున్నారు. కరోనా వచ్చిందన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపంతో ఓ మహిళ(65) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఇదీ చదవండి: అమరావతి బృహత్ ప్రణాళికపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా