ETV Bharat / state

అద్దంకిలో మొదలైన మద్యం అమ్మకాలు

ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. టోకెన్లు ఉన్నవారికే మద్యం ఇచ్చేలా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.

author img

By

Published : May 11, 2020, 8:05 PM IST

wine shop open in prakasam dst adanki
wine shop open in prakasam dst adanki

ప్రకాశం జిల్లా అద్దంకిలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటల నుంచే మద్యం ప్రియులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. టోకెన్లు తీసుకున్న వారికే మద్యం అమ్మకాలు జరిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి ప్రాణాలు తీసే కంపెనీ మాకొద్దు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.