ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మనేపల్లి గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు తన వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. శ్రీను మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: హుండీల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు