ETV Bharat / state

వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేస్తాం:మంత్రి సురేశ్

author img

By

Published : Feb 10, 2020, 9:54 PM IST

ప్రకాశం జిల్లా వాసులకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మారిన వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ హామీ ఇచ్చారు.

minister suresh
minister suresh

వెలిగొండను ఈ ఏడాదే పూర్తి చేస్తాం:మంత్రి సురేశ్

ప్రకాశం జిల్లా వరదాయిని అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ ఏడాదే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు. జిల్లాలోని యర్రగొండపాలెంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్​ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. నిర్వాసితుల సమస్యలను తీర్చేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తామని తెలిపారు. గిద్దలూరు, మార్కాపురం, మాచర్ల, నరసరావుపేట శాసనసభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రజలపై భారం.. విద్యుత్ ఛార్జీలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.