Sarpanch dance video viral: విశాఖ జిల్లా పెదబయలు మండల రూఢకోట గ్రామంలో గంగమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్టేజ్‌పై పాటకు డ్యాన్సర్ నృత్యం చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే అధికార పార్టీ సర్పంచ్, మండల వైకాపా కోరం అధ్యక్షుడు కాతారి సురేష్ కుమార్.. ఓ అమ్మాయితో కలిసి అశ్లీల నృత్యం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
ఇదీ చదవంది: