ETV Bharat / state

మద్యం దుకాణం తొలగించాలంటూ మహిళల ఆందోళన - bestavaripeta

తమ గ్రామంలో మద్యం దుకాణాన్ని తొలగించాలని ఒంగోలులో మహిళలు ఆందోళన చేపట్టారు.

మద్యం దుకాణం
author img

By

Published : Sep 20, 2019, 11:50 PM IST

మద్యం దుకాణం తొలగించాలంటూ.. మహిళల ఆందోళన

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల లో మద్యం దుకాణం తొలగించాలని కోరుతూ.. ఒంగోలులో మహిళలు ఆందోళన చేపట్టారు. భాగ్యనగర్​లోని వెలుగు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి సమస్యను వివరించారు. గ్రామంలోని బస్టాండ్ కూడలిలో ఉన్న మద్యం దుకాణం తీసివేసేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణం తీసేస్తానని మంత్రి హామీ ఇచ్చారని మహిళలు అన్నారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణం తీసివేయాలని లేకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

గర్భిణీకి శస్త్ర చికిత్స చేస్తామన్నారు...కానీ ఆ తర్వాత..!

Intro:AP_RJy_65_20_RAJAPPA_JYOTHULA_AVB_AP10022..EJS PRAVEENBody:తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైల బోసును అతని స్వగృహంలో మాజీ హోం మంత్రి చిన రాజప్ప ,మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పరామర్శించారు. అతని పై వైస్సార్సీపీ నాయకులు అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు. ఏలేశ్వరం, శంఖవరం, ప్రత్తిపాడు ,రౌతులపూడి తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడని కార్యకర్తలు అధైర్య పడొద్దని ..వారికి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
శ్రీనివాస్, ప్రత్తిపాడు,617,ap 10022
ప్రవీణ్ ,ejsConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.