ETV Bharat / state

ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​ను అడ్డుకున్న వెలిగొండ నిర్వాసితులు

author img

By

Published : Jun 27, 2020, 5:50 PM IST

గ్రామసభలు నిర్వహించేందుకు ముంపు ప్రాంతాలకు వస్తున్న ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​ను వెలిగొండ ప్రాజెక్ట్​ నిర్వాసితులు అడ్డుకున్నారు. సర్వేలో చేసిన తప్పులు సరిచేసిన అనంతరమే తమ గ్రామాల్లోకి రావాలని గ్రామస్థులు సూచించారు. చేసేదేమీ లేక అధికారులు వెనుతిరిగారు.

valigonda project
ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​ని అడ్డుకున్న నిర్వాసితులు

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. గ్రామసభలు నిర్వహించేందుకు ముంపు ప్రాంతాలకు వస్తున్న ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్​ను నిర్వాసితులు అడ్డుకున్నారు. గతంలో చేసిన సర్వేలో తప్పులు ఉన్నాయని ఆరోపించిన గ్రామస్థులు.. వాటి ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు ఆ తప్పులను సవరణ చేసిన తరువాతనే తమ కాలనీల్లోకి రావాలని వారు కోరారు. దీంతో చేసేదేమీ లేక గ్రామ సభలకు వెళ్లాల్సిన అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.

ఇవీ చూడండి...

ఆస్తి కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.