ETV Bharat / state

సచివాలయ భవన నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు - Villagers block construction of new Secretariat building at Shingarakonda Palem

ప్రకాశం జిల్లా శింగరకొండ పాలెంలో నూతనంగా సచివాలయ భవన నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు , ప్రజలకు మధ్య వాగ్వాదం నెలకొంది.

Villagers block construction of new Secretariat building at Shingarakonda Palem in Prakasam district
గ్రామస్థులతో మాట్లాడుతున్న అధికారులు
author img

By

Published : Dec 27, 2019, 11:07 AM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండపాలెంలో నూతనంగా సచివాలయ భవన నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. అధికారులు ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు రాగా... స్థానిక మహిళలు అడ్డుకున్నారు. అధికారులు పోలీసుల సహాయంతో పని మొదలు పెట్టేందుకు సిద్ధమవ్వగా వారితో వాగ్వాదానికి దిగారు. ఎప్పటి నుంచే ఇక్కడే నివసిస్తున్నామని... వేరే చోట ఉండేందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఉన్నతాధికారుల హామీతో సమస్య సద్ధుమణిగింది. అనంతరంఅధికారులు పని మొదలు పెట్టారు .

సచివాలయ భవన నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్థులు

ఇదీచూడండి.బాబోయ్​ కోతులు... ఏమున్నా తినేస్తున్నాయ్​!

Intro:ap_ong_62_26_sachivalayam_nirmanam_stanikulu_addugintha_av_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజ్
సెంటర్ అద్దంకి

---------------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ పాలెంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించేందుకు అధికారులు ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు చర్యలు చేపట్టారు.స్థానిక మహిళలు చదును చేసేందుకు వచ్చిన యంత్రాన్ని అడ్డుకున్నారు.అధికారులు పోలీసుల సహాయంతో పని మొదలు పెట్టేందుకు సిద్ధమవ్వగా స్థానికులకు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఉన్నతా ధికారుల హామీతో స్థానికులు వెనుతిరిగారు.అనంతరంఅధికారులు పని మొదలు పెట్టారు.Body:.Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.